Showing posts with label Telugu Lyrics. Show all posts
Showing posts with label Telugu Lyrics. Show all posts

Saturday, April 23, 2022

Sarkaru Vaari Paata - Title Song LYRICS | Mahesh Babu | Keerthy Suresh | Thaman S | Parasuram

 Sara.. sara.. 

sara.. sara...

Sarkaru vaari paata

Shuru.. shuru.. 

anaadura Alluri vaari beta..


Sara.. sara.. 

sara.. sara..

Sarkaru vaari paata..

Ira gira gistaadu raa

Ivvaalsinodi quota


Softu gunnadantha sambaralu poka

Saapu cheyyalsi vaste aagipoddhi keka

Eela kottentala yelamesthaadata

Evvadaddochina maadu pagili

Pagili pagili padunata

Sarkaru vaari paata..

Sarkaru vaari paata..

Sarkaru vaari paata..

Weapons leni vetaa

Sarkaru vaari paata

Reverse leni baataa


Sarkaru vaari paata..

Weapons leni vetaa

Sarkaru vaari paata..

Reverse leni baataa







Thursday, April 7, 2022

RRR Song Lyrics | Etthara Jenda Song Lyrics Telugu

 పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ….


నెత్తురు మరిగితే ఎత్తర జెండా

సత్తువ ఉరిమితే కొట్టర కొండా

నెత్తురు మరిగితే ఎత్తర జెండా

సత్తువ ఉరిమితే కొట్టర కొండా


ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి

గిత్త కోత కొమ్ము కోడే

వంచలేని కోడె… ఒంగోలు కోడే

సిరిగల కోడే… సిరిసిల్ల కోడే






హ, ఎల ఎల కోడే… ఉజ్జయిని కోడే

రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే, హాయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా

సత్తువ ఉరిమితే కొట్టర కొండా


రయా రయ్యా రగతము లేలెమ్మనే

దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే

ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే

అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే


ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా

డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా

మోత కూత కోత కోట

తూట వేట తురుము కోడే



కసిగల కోడే… కలకత్తా కోడే

గుజ్జిగల కోడే… గుజరాతి కోడే

కత్తిలాంటి కోడే గిత్తూరు కోడే

తిరుగేలేనిది తిరునల్వేలి కోడే, హాయ్


నెత్తురు మరిగితే ఎత్తర జెండా

సత్తువ ఉరిమితే కొట్టర కొండా


చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు

చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు

చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు

చుట్టు చుట్టు చుట్టు చుట్టు


చుట్టర చుట్టు తలపాగ చుట్టరా

పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా

జబ్బలు రెండు చరిచి జై కొట్టరా

మన ఒక్కో గొంతు కోట్లాది బెట్టురా



చూడరా మల్లేశా… చుట్టమైనది భరోసా

కుమ్మర గణేశా… కూడగట్టర కులాసా

అస్స బుస్స గుట్ట గిట్ట

గింజ గుంజ కంచు కోడే

(భల్లె భల్లె భల్లె భల్లె భల్లే)


పంతమున్న కోడే…. పంజాబి కోడే

తద్దెనన కోడే… టంగుటూరి కోడే

పౌరుషాల కోడే… బల్లాసి కోడే

విజయ విహారమే… వీర మరాఠ కోడే, హొయ్


నెత్తురు మరిగితే ఎత్తర జెండా

సత్తువ ఉరిమితే కొట్టర కొండా

నెత్తురు మరిగితే ఎత్తర జెండా

సత్తువ ఉరిమితే కొట్టర కొండా


ఉరుము ఉరుము ఉరుము ఉరుము

ఉరుమురు మురుమురుమురుమురు

మురుమురుమురు మురుమురు

ఉరుమురుమురుమురు


Thursday, March 31, 2022

RRR--KOMARAM BHEEMUDO SONG LYRICS TELUGU


 



భీమా

నిను గన్న నేలతల్లి

ఊపిరి బోసిన సెట్టు సేమ

పేరు బెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా

ఇనపడుతుందా

కొమురం భీముడో

కొమురం భీముడో

కోర్రాసు నెగడోలే మండాలి కొడుకో

మండాలి కొడుకో

కొమురం భీముడో

కొమురం భీముడో

రగరాగ సూరీడై రగలాలి కొడుకో

రగలాలి కొడుకో

కాల్మొక్తా బాంచెహాని వొంగి తోగాల

కారడవి తల్లికి పుట్టానట్టేరో

పుట్టానట్టేరో

జులుము గద్దెకు తలను ఒంచితోగాలా

జుడుము తల్లి పేగున పెరగానట్టేరో

పెరగానట్టేరో

కొమురం భీముడో

కొమురం భీముడో

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో

మండాలి కొడుకో

సెర్మమొలిసే దెబ్బకు ఒప్పంటోగాల

సిలికే రత్తము సూసి సెదిరేతోగాల

బుగులేసి కన్నీరు ఒలికితోగాల

భూతల్లి సనుబాలు తాగనట్టేరో

తాగానట్టేరో

కొమురం భీముడో

కొమురం భీముడో

కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో

మండాలి కొడుకో

కాలువై పారే నీ గుండె నెత్తురు

కాలువై పారే నీ గుండె నెత్తురు

నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు

అమ్మకాళ్ల పారాణైతుంది సూడు

తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు

కొమురం భీముడో

కొమురం భీముడో

పుడమి తల్లికి జనమ

హరణమిస్తివిరో

కొమురం భీముడో

Saturday, February 26, 2022

Kalaavathi Song Telugu Lyrics

కళావతి సాంగ్ తెలుగు లిరిక్స్


         మాంగళ్యం తంతునానేనా

         మామా జీవన హేతునా,

         కాన్తే భధ్నామి సుభగే

         త్వం జీవ శారదం శతం...


పల్లవి:


వందో ఒక వేయ్యో ఒక లక్షో

మెరుపులు మీధకి దూకినాయా

యేందె నీ మాయ...

ముంధో అటుపక్కో ఇటుధిక్కో

చిలిపిగా తీగలు మోగినాయ

పోయిందే సోయా...



ఇట్టాంటి వన్నీ అలావాటే లేదే

అట్లంటి నాకీ తడబాటసాలేదే

గుండె ధడ గుంధే విడిగుంధే జడిసింధే

నిను జఠపదమని తేగ పిలిచినదే...




కమాన్ కమాన్  కళావతి...

నువ్వే గాథే... నువ్వే గతి...

కమాన్ కమాన్   కళావతి...

నువ్వు లేకుంటే అధో గతి...




          మాంగళ్యం తంతునానేనా

          మామా జీవన హేతునా,

          కాన్తే భధ్నామి సుభగేత్వం

          జీవ శారదం శతం...




వందో ఒక వేయ్యో ఒక లక్షో

మెరుపులు మీధకి దూకినాయా

యేందె నీ మాయ...




చరణం:


అన్యాయంగా మనసుని గేలికావే

అన్నం మానేసి నిన్నే చుసేలా...

దుర్మార్గంగా సొగసుని విసిరావే ॥

నిద్ర మానేసి నిన్నే తలచేలా...

రంగా ఘోరంగా నా కలాలన్ని కధిపావే

దొంగా అందంగా నా పొగరుని దోచావే

చించి అతికించి ఇరికించి వదిలించి

నా బతుకుని చెడ గోడతీవి కధవే...




కల్లావీ కళావతి...

కల్లోలమైందే నా గతి

కురులావీ కళావతి...

కుళ్లబొడిసింది చాలుతీ....


కమాన్ కమాన్  కళావతి...

నువ్వే గాథే... నువ్వే గతి...

కమాన్ కమాన్   కళావతి...

నువ్వు లేకుంటే అధో గతి...


          మాంగళ్యం తంతునానేనా

          మామా జీవన హేతునా,

          కాన్తే భధ్నామి సుభగేత్వం

          జీవ శారదం శతం...



పల్లవి:


వందో ఒక వెయ్యో ఒక లక్ష

మెరుపులు మీధకి దూకినాయా

యేందె నీ మాయ...

ముంధో అటుపక్కో ఇటుధికూ

చిలిపి గా తీగలు మోగినాయ

పోయిందే సోయా.... 




English Lyrics:-

Mangalyam thanthuna nena
Mama jeewana hethuna
Kanthe bhadhnaami subhge
Thwam jeewa sharadhaam shatham

Vandho oka veyyo oka laksho
Merupulu meedhaki dhookinaya
Yendhey nee maya

Mundo atupakko itudhikko
Chilipiga theegalu moginaya
Poyindhey soya

Ittanti vanni alavaate ledhe
Attanti naaki thadabatasa lendhe
Gundhe dhada gundhe vidigundhe jadisindhe
Ninu jathapadamani thega pilichinadhe..



Come on come on kalavathi
Nuvve gathey nuvve gathi
Come on come on kalavathi
Nuvve gathey nuvve gathi

Mangalyam thanthuna nena
Mama jeevana hethuna
Kanthe bhadhnaami subhge
Thwam jeewa sharadhaam shatham

Vandho oka veyyo oka laksho
Merupulu meedhaki dhookinaya
Yendhey nee maya

Anyayanga mansuni kelikaave
Annam manesi ninne choosela
Dhurmarganga sogasuni visiraavey
Nidra maanesi ninney thalachela

Ranga ghoranga na kalalani kadhipave
Dhonga andhanga na pogaruni dhochave
Chinchi athikinchi irikinchi wadhilinchi
Na bathukuni chada godithivi kadhavey

Kalla avi kalavathi
Kallolamaindhe naa gathi
Kuroola avi kalaavathi
Kullaabodisindi chaalu theey

Come on come on kalavathi
Nuvve gathe nuvve gathi
Come on come on kalavathi
Nuvve gathe nuvve gathi

Mangalyam thanthuna nena
Mama jeewana hethuna
Kanthe bhadhnaami subhge
Thwam jeewa sharadhaam shatham

Hey vandho oka veyyo oka laksho
Merupulu meedhaki dhookinaya
Yendhey nee maya

Mundo atupakko itudhiko
Chilipiga theegalu moginaya
Poyindhey soya


Instagram

Instagram